చూపుతో కవ్విస్తున్న తెలుగమ్మాయి పూజిత.. కుర్రాళ్ళు ఫిదా
Rajeev
27 November 2025
పూజిత పొన్నాడ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటిస్త
ూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఆమె 1989 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది. B.Tech పూర్తి చేసింది అందాల భామ పూజిత,
నటనలోకి రాకముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది ఈ వయ్యారి భామ.
ఈ అమ్మడు 2015లో "ఉప్మా తినేసింది" అనే లఘుచిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. దాంతో మంచి గుర్తింపు తెచ్
చుకుంది.
2016లో "తుంటరి" చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించింది, కానీ ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ నటన ప
రంగా మంచి మార్కులు కొట్టేసింది.
2018లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రంగస్థలం చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఊపిరి, హ్యాపీ వెడ్డింగ్, మిస్ ఇండియా, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాలలో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
నోరూరించే గోంగూర.. పుల్లటి టేస్ట్‌తో అదిరిపోయే లాభాలు!
బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!