లేత గులాబీ రంగు డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
9 July 2026
అందాల చిన్నది యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందాల ముద్దుగుమ్మ
పటాస్ కామెడీషోతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుక
ుంది.
పటాస్ కామెడీ షో
పటాస్ షో తర్వాత మూవీ ఈవెంట్స్, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది.
సినిమాలు ఈవెంట్స్
కానీ తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌కు ఎప్పుడైతే వెళ్లిందో, ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తలరాత ఒక్కసారిగా మ
ారిపోయింది.
బిగ్ బాస్
హౌజ్‌లో తన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అందరూ విన్నర్ అవుతుంది అనుకున్నారు కానీ రన్నర్‌గా నిలిచింది.
ఆట, మాట తీరు
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. సినిమాలు, వరసగా ఈవెంట్స్, షోలు చేస్
తూ ఫుల్ బిజీగా
కెరీర్ పీక్ స్టేజ్
ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది, తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ బ్యూటీ లేత గులాబీ రంగు డ్రెస్‌లో తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నె
ట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?