ఆ హీరోతో రొమాన్స్ కు రెడీ అయిన పాయిల్ , ఆఫర్స్ లేకపోవడమే కారణమా..!!
Rajeev
27 November 2025
పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హ
ిట్టయ్యాయి.
యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రా
ళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను క
ట్టిపడేసింది ఈ వయ్యారి..
తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఫస్ట్ మూవీ హిట్టైనా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచాయి.
ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది.
కానీ వీటిలో మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లెజెండ్ శరవణన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా
పనులు శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
నోరూరించే గోంగూర.. పుల్లటి టేస్ట్‌తో అదిరిపోయే లాభాలు!
బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!