నడుము అందాలతో అలా చూపు తిప్పుకోకే పిల్లా.. బీచ్‌లో మౌనీరాయ్
samatha
26 April 2025
Credit: Instagram
అందాల తారా మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న చిన్నది మౌనీ రాయ్ . స్టార్ నటీ నటులతో సమానంగా ఈ అమ్మడుకు క్రేజ్ సంపాదించుకుది అనడంలో అతిశయోక్తి లేదు.
అంతలా తన నటన, గ్లామర్ తో అందరినీ ఫిదా చేసింది. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
నాగిన్ సీరియల్ ద్వారా హిందీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తర్వాత నాగినీ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి తన అందంతో యూత్ క్రష్ గా మారిపోయింది.
అంతే కాకుండా ఈ బ్యూటీ బుల్లితెరపై ఉన్న ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.
ఆలియా,రన్ భీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న మౌనిరాయ్ వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది.
ఆలియా,రన్ భీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న మౌనిరాయ్ వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది.