బుట్ట బొమ్మలా మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
Samatha
10 July 2026
అందాల ముద్దుగుమ్మ మెగా బ్యూటీ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అ
ందం అభినయం ఈ బ్యూటీ సొంతం.
మెగా బ్యూటీ
ఈ ముద్దు తన అంద చందాలతో ఎంతో మంది అభిమానులను కూడగట్టు కుంది. తన నటనతో అందరి మనసు దోచేసుకుంది.
అందాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. తన అందచంద
ాలతో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, తన అల్లరితనం, యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
అల్లరితనం
ఇక తర్వాత హీరోయిన్‌గా తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టింది. తన అందం, గ్లామర్, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుం
ది.
తెలుగు వెండితెర
ఒక మనసు, సూర్య కాంతం వంటి సినిమాల్లో నటించి, మెప్పించింది. కానీ అవి అంతగా ఈ బ్యూటీ గుర్తింపు తీసుకురాలేదు.
సినిమాలు
తర్వాత యాక్టింగ్ పక్కన పెట్టేసి, ఇప్పుడు నిర్మాతగా కెరీర్ స్టార్ చేసింది. పలు సినిమాలు నిర్మిస్తూ, సక్సెస్
అందుకుంటుంది.
నిర్మాత
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది
క్రేజీ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?