పచ్చకోకలో చక్కనమ్మ.. బుల్లితెర బ్యూటీ క్రేజీ ఫొటోస్
Samatha
7 July 2026
అందాల ముద్దుగుమ్మ బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన నటన, అందంతో అందరి మనసు దోచేసుకుంది.
బుల్లితెర బ్యూటీ
అంతే కాకుండా ఒక్క సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకొని, ఇప్పుడు బుల్లితెర స్టార్‌లలో ఒకరిగా చలామణీ అవుతుంది ఈ బ్యూటీ.
సీరియల్ నటి
కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా వరసగా సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తెలుగు
ముఖ్యంగా తెలుగులో జానకి కలగనలేదు సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని తర్వాత ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు వచ్చింది.
జానకి కలగనలేదు
ఈ సీరియల్ తర్వాత చాలా సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా దీనికి ముందు కూడా చాలా సీరియల్స్‌లలో నటించి విపరీతమైన పాపులారిటీ సంపా
దించుకుంది.
సీరియల్స్
ముఖ్యంగా జానకి కలగనలేదు, అనే సీరియల్‌లో ఈ అమ్మడు, మల్లిక పాత్రలో నటించి, మెప్పింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగు అభిమాను ఫిదా అయ్యారు.
తెలుగు అభిమానులు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా పట్టు చీరలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.
సోషల్ మీడియా
పచ్చ చీరలో ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ క్యూట్,
అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రెడిషనల్ లుక్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?