అందాలతో గత్తర లేపుతున్న బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా..
Rajeev
28 November 2025
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ.
రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు.
అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది.
కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది
ఇటీవలే తెలుగులో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ భామ.
ప్రస్తుతం యంగ్ బ్యూటీస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారికి గట్టిపోటీ ఇచ్చేలా రాశీ ఖన్నా కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది
ఈ మధ్య కాలంలో రాశిఖన్నా పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
నోరూరించే గోంగూర.. పుల్లటి టేస్ట్‌తో అదిరిపోయే లాభాలు!
బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!