అందంతో చంపేస్తున్నా ముద్దుగుమ్మ.. తెలుగమ్మాయి అదరగొట్టిందిగా..!!
Rajeev
23 November 2025
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈషా రెబ్బ తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.
ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈషా రెబ్బ.
ఇక ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది.
త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. ఇక ఇప్పుడు త్రి రోజెస్ 2లో నటిస్తుంది ఈష.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను మెప్పిస్తుంది ఈషా రెబ్బ.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
నోరూరించే గోంగూర.. పుల్లటి టేస్ట్‌తో అదిరిపోయే లాభాలు!
బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!