హీరోయిన్‌గా కుమ్మేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. అందాలు అదుర్స్ 

Rajeev 

29 November 2025

 చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. 

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది.

దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

విశ్వాసం చిత్రంలోనూ అజిత్-నయనతార కూతురి పాత్రలో అనికా సురేంద్రన్ నటించిన తర్వాత, అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలిచారు.

ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. 18 ఏళ్లకు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న నటి అనికా సురేంద్రన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.