జస్ట్ రూ.1 కే బంగారం.. ఎలానో తెలుసా?
12 September 2025
Samatha
ప్రస్తుతం బంగారం ధరలు అనేవి భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది
.
దీంతో సామాన్యులకు బంగారం కొనడం పెద్ద సవాల్‌గానే మారింది. చాలా మంది బంగారం కొనడానికే భయపడి పోతున్నారు.
ప్రస్తుతం దేశంలో గోల్డ్ రేట్స్ 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.
అయితే గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగింది, బంగారం కొనలేమేమో అని బాధపడాల్సిన పనే లేదు ఎందుకంటే. జస్ట్ ర
ూ.1 ఉంటే చాలు మీరు బంగారం కొనవచ్చు.
అది ఎలా అంటే. ప్రస్తుతం చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక సులభమైన పద్ధతులను తసుకొచ్చారు.
అందులో ఒకటి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయండి. ప్రస్తుతం ఈ పద్ధతి ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్స్‌లో అందుబాటులో
ఉంది.
మీరు మీ చేతిలో రూపాయి ఉన్నాసరే, మీరు బంగారం కొనుగోలు చేయవచ్చును, అది మీ డిజిటల్ గోల్డ్ వాలెట్‌లో భద్రంగా ఉంటుంది.
ఒక వేళ మీకు 10 గ్రాముల బంగారం గనుక మీరు వాలెట్‌లో కొనుగోలు చేస్తే దానిని మీ ఇంటికి నాణెం రూపంలో డెలవరీ చేస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
జాగ్రత్త..ఈ సంకేతాలు కనిపిస్తే చికెన్ పాడైనట్లే!
స్వీట్ ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఏపీలో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!