ఇప్పుడు కాదండోయ్..2026లో బంగారం ధర ఎంత ఉంటదో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్దీ!
27 october 2025
Samatha
ప్రస్తుతం బంగారం విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన ధరలు ఈ మధ్య కాస్త తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.
అయితే ఇప్పటికే బంగారం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
బాబా వంగా జ్యోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన జ్యోతిష్యానికి ఎంతో ప్రాముఖత ఉంది. ఎందుకంటే? ఈమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి.
ఈ క్రమంలోనే బంగారంపై కూడా బాబా వంగా జోస్యం చెప్పింది. 2026లో బంగారం ధర భారీగా పెరుగుతుందంటూ తెలపడం జరిగింది, ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
బాబా వంగా ప్రకారం, 2026లో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నదంట. ఈ సంవత్సరంలో ఆర్థిక మాంద్యాం చోటు చేసుకునే ప్రమాదం ఉంది,
ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే, 2026లో బంగారం ధరలు 25 నుంచి 40 శాతం పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తాయంట.
2026లో బంగారం ధర రూ. 162,500 నుంచి రూ.1,82000 వరకు ఉండొచ్చు నంటూ అంచనా, ఇలా బంగారం ధర పెరిగితే ఇక ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి.
ఇక ప్రస్తుతం దీపావళికి ముందు బారీగా పెరిగిన బంగారం ధరలు, దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.