లోహపు తాబేలును ఇంట్లో ఈ దిశలో పెడితే.. డబ్బుకు లోటే ఉండదట!
24 August 2026
Rajashekher
వాస్తు నమ్మకాల ప్రకారం లోహపు తాబేలును ఇంట్లో ఉంచితే ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతారు.
ఆర్థిక శ్రేయస్సు కోసం:
తాబేలును శ్రీమహావిష్ణువు కూర్మావతారానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇంట్లో తాబేలు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతీక:
తాబేలును ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. సరైన దిశలో ఉంచడం ముఖ్యమని భావిస్తారు.
లోహపు తాబేలుకు ప్రత్యేక స్థానం:
లోహపు తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో ఉంచితే ఆర్థికంగా శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
ఉత్తర దిశలో ఉంచాలి:
ఇంటికి తెచ్చిన లోహపు తాబేలును నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేటులో ఉంచడం మంచిదని చెబుతారు.
నీటిలో ఉంచడం:
Fill in some text
ఉత్తర దిశలో లోహపు తాబేలును ఉంచితే ఇంట్లోని వారి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వాస్తు విశ్వాసం.
ఆరోగ్యానికి శుభప్రదమని నమ్మకం:
ఏ పని ప్రారంభించినా విజయాలు లభించడంతో పాటు ఇంట్లో సానుకూల వాతావరణం, పాజిటివ్ ఎనర్జీ ఉంటాయని నమ్ముతారు.
విజయాలు, పాజిటివ్ ఎనర్జీ:
ఉత్తర దిశలో లోహపు తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరిగి, డబ్బుకు లోటు ఉండదని వాస్తు నమ్మకాలు సూచిస్తున్నాయి.
డబ్బుకు లోటు ఉండదనే విశ్వాసం:
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్