ఏ రాశులకు ముత్యం అదృష్టం ఇస్తుంది? ఎవరికి కాదు? ధరించే ముందు తప్పక తెలుసుకోండి

11 July 2026

Rajashekher

ప్రాచీన కాలం నుంచి రత్నాలను ధరించే సంప్రదాయం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాన్ని ప్రత్యేకమైన రత్నంగా పరిగణిస్తారు.

ముత్యం రత్నం ప్రాముఖ్యత:

జ్యోతిష్య ప్రకారం ముత్యం చంద్రుడిని సూచిస్తుంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మానసిక స్థితికి కారకుడిగా భావిస్తారు.

చంద్రుడికి ప్రతీక:

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ముత్యాలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్మకం.

బలహీనమైన చంద్రుడికి ఉపయోగకరం:

మేష రాశి వారికి ముత్యం ధరించడం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. వీరికి అనుకూల ఫలితాలు ఇస్తుంది

మేష రాశి వారికి శుభం:

కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యాలు ధరించడం వల్ల మానసిక స్థిరత్వం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని భావిస్తారు.

ఈ రాశులకు అనుకూలం:

సింహ, తుల, ధనుస్సు రాశుల వారు కూడా కొన్ని సందర్భాల్లో ముత్యాలు ధరించవచ్చు. అయితే జాతక పరిశీలన అవసరం.

కొన్ని పరిస్థితుల్లో ఇతర రాశులకు

వృషభం, మిథునం, కన్య, మకరం, కుంభ రాశుల వారు నిపుణుల సలహా లేకుండా ముత్యాలు ధరించకూడదని జ్యోతిష్య సూచన.

కొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి:

జాతకంలో శుక్రుడు, బుధుడు లేదా శని ప్రభావం బలంగా ఉన్నవారు ముత్యం ధరించే ముందు జాగ్రత్త తీసుకోవాలి. 

గ్రహ ప్రభావం పరిశీలన ముఖ్యం:

ఏ రత్నమైనా ధరించే ముందు జాతకంలోని గ్రహ స్థానాలు, యోగాలు,  పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తారు.

జ్యోతిష్య సలహా తీసుకోవాలి: