మనీప్లాంట్ కాదు.. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం, సిరిసంపదలు మీవేనట!

04 September 2026

Rajashekher

వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం జేడ్ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని పెంచి సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు.

సంపదకు శుభప్రదమైన మొక్క

మత విశ్వాసాల ప్రకారం జేడ్ మొక్కను సంపదకు సంబంధించిన శుభసంకేతంగా భావిస్తారు.

లక్ష్మీదేవి, కుబేరునికి ప్రీతికరం..

అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి ఈ మొక్కను ఇంట్లో పెంచడం శుభఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

జేడ్ ప్లాంట్ ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని నమ్మకం.

సానుకూల వాతావరణం

ఉద్యోగులకు కెరీర్‌లో ఎదుగుదల, వ్యాపారవేత్తలకు లాభాలు కలగడానికి ఇది శుభసూచకంగా భావిస్తారు.

ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి

ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, పరస్పర అనుబంధం పెరగడానికి జేడ్ మొక్క సానుకూల ప్రభావం చూపుతుందని వాస్తు విశ్వాసం.

కుటుంబ బంధాలను బలోపేతం..

జేడ్ మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదమని చెబుతారు. ప్రధాన ద్వారం సమీపంలో ఉంచడం కూడా మంచిదనే నమ్మకం ఉంది.

సరైన దిశలో ఉంచడం ముఖ్యం..

పడకగది, స్నానాలగదిలో జేడ్ ప్లాంట్ ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తారు. మొక్కను శుభ్రంగా ఉంచి, ఎండిన ఆకులను వెంటనే తొలగించడం మంచిది. అయితే, ఇవన్ని వాస్తు, జ్యోతిష్య నమ్మకాలేనని గుర్తుంచుకోవాలి.

ఈ ప్రదేశాల్లో ఉంచకండి..