సోషల్ మీడియాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న నాని హీరోయిన్
Rajeev
20 January 2026
నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ మ
ెహ్రీన్.
ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అం
దుకుంది.
జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్
స్ అందుకుంది.
2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణ
ోయ్తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది.
ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు.? ఏంటి.? అనేది ఎవ్వరికీ తెలియదు
.
ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడుపుతుంది మెహ్రీన్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంట
ుంది.
వెకేషన్స్ లో చిల్ అవుతూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!