మనిషి గుండె చప్పుడును ఆపివేసే.. పాము గుండె ఎక్కడ ఉందో తెలుసా? 

09 October 2025

T Anand 

పాములను చూస్తే చాలా మంది బయపడుతారు. కానీ వాటి గురించి చేప్తే మాత్రం ఇంట్రెస్ట్‌గా వింటారు

మనుషుల మాదిరిగానే, పాములకు కూడా గుండె ఉంటుంది, ఇది వాటి శరీరంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.  

పాముకి మూడు గదుల గుండె ఉంది, రెండు అట్రియాలు, ఒక జఠరిక.  

పాముల గుండె గొంతు దగ్గర ఉంటుంది, అది పాము మొత్తం శరీర పొడవులో 1/4 వంతు ఉంటుంది 

ఆ స్థానం గుండె తల, ఊపిరితిత్తులు, తోకకు రక్తాన్ని సులభంగా పంప్ చేయడానికి అనుమతిస్తుంది

మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. పాముల గుండె 50-80 సార్లు కొట్టుకుంటుంది, ఇది ఉష్ణోగ్రత, జీర్ణ స్థితిని బట్టి మారుతుంది.   

పాములు వేర్వేరు శరీర నిర్మాణాలను కలిగి ఉంటాయి, వాటి అవయవాలు పొడవుగా ఉంటాయి,

కాబట్టి గుండె శరీర మధ్యభాగానికి దగ్గరగా ఉండవచ్చు. ఇది జాతులను బట్టి మారుతుంది.