ట్రైన్ జర్నీలో సేఫ్టీ ఫస్ట్.. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Prasanna Yadla
05 June 2026
Pic credit - Pinterest
వేసవి సెలవుల్లో ఎంతో మంది విహారయాత్రలకు వెళ్తుంటారు అయితే, ఈ కారణంగానే రైలు ప్రయాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
రైలు ప్రయాణాలు
ఇక రద్దీ భారిగే ఉండే ప్రదేశాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యం వలన చోరీలు జరుగుతుంటాయి.
చోరీలు జరుగుతుంటాయి
కాబట్టి, రైలు ప్రయాణం చేసే వారు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి లేదంటే వస్తువులు పోయే అవకాశం
వస్తువులు పోయే అవకాశం
దూర ప్రయాణం చేసే ప్రయాణికులు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులు కూడా చెబుతున్నారు
వ్యక్తిగత జాగ్రత్తలు
ప్రయాణికులు మొబైల్ ఫోన్లు, నగలు వంటి వస్తువులను జర్నీలో తీసుకెళ్తుంటారు. నిర్లక్ష్యం చేస్తే పోతాయి.
వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి
డబ్బు మీ వద్ద ఎక్కువగా ఉంచకండి వాటిని తీసుకెళ్లకుండా ఇంట్లో పెట్టడమే మంచిదని చెబుతున్నారు
డబ్బు వద్దు కార్డులు వాడండి
మీరు వీలైనంత వరకు ఏటీఎం కార్డులు ఉపయోగించడమే మంచిది లేదంటే డబ్బు చోరీకి గురవుతుంది
డబ్బు చోరీకి గురవుతుంది
పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి. కిటికీలు, తలుపుల పక్కన వీరిని ఉంచకండి
తలుపుల పక్కన పిల్లలను ఉంచకండి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి