ప్రపంచంలోనే అత్యంత సుంధరమైనది తాజ్ మహల్. తన భార్యపై ప్రేమకు గుర్తుగా మొగల్ చక్రవర్తి దీనిని నిర్మించారు.
ఎంతోమంది దీనిని చూడటానికి వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు తాజ్ మహల్ ను సందర్శించడానికి ఇష్టపడుతారు.
అయితే యమునా నది తీరంలో ఉండే ఈ కట్టడం ఈ సంవత్సరం 2025లో ఎక్కువ మంది పర్యాటకు ఆకర్షించిందంట. అది ఎలా అంటే?
తాజాగా పర్యాటక శాఖ ఏ పర్యాటక ప్రాంతాన్ని ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించారు అనే విషయాన్ని తెలిపింది. అందులో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో తాజామహల్‌ను దేశ, విదేశీ పర్యాటకులు ఎక్కువ సందర్శించారంట. దేశంలోని అన్ని పురాతన కట్టడాలకంటే తాజ్ మహల్ టికేట్స్ ఎక్కు అమ్ముడు పోయాయంట.
దాదాపు 6,45 విదేశీయులు, 62.6 స్వదేశీయులు తాజ్ మహల్‌ను సందర్శించారంట. దీని తర్వాత రెండో ప్లేస్‌లో ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం ఉన్నదంట
మూడో స్థానంలో కుతుబ్ మినార్ ఉన్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక ఈ సంవత్సరంలో ఎక్కవ మంది భారతీయులు అమెరికాకు వెళ్లారంట.
అలా తాజ్ మహల్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నదంట. దీంతో అందరిప్రేమ తాజ్ మహల్ పైనే ఉందని అంటున్నారు పర్యాటక ప్రియులు.