ఒక్కరోజులో ఊటీ టూర్.. ఖర్చు కేవలం రూ.1000
Prasanna Yadla
09 April 2026
Pic credit - Pixabay
ఎవరికీ ఊటీ చూడాలని ఉండదు చెప్పండి అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక టూర్ తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ ఒకరోజు ఊటీ పర్యటనను మొదలు పెట్టనుంది.
ఒకరోజు ఊటీ పర్యటన
ఈ టూర్‌కు ఒక్క మనిషికి రూ వెయ్యి మాత్రమే ఇది చాలా తక్కువ వెళ్ళాలనుకునేవారికి ఇది మంచి అవ
మనిషికి రూ వెయ్యి మాత్రమే
ఊటీలో ఉండే పర్యాటక ప్రదేశాలను ఒకే రోజులో బస్సులో చూపిస్తారు. బస్సులో ఊటీ వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు
బస్సులో టూర్
ఈ ప్రయాణం ఊటీలో పేరుగాంచిన బొటానికల్ గార్డెన్స్ సందర్శనతో మొదలవుతుంది.
బొటానికల్ గార్డెన్స్
ఆ తర్వాత దొడ్డబెట్ట పీక్ వద్ద ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. అది అయిపోయిన తరువాత టీ తోటలను చూడొచ్చు.
టీ తోటలు
ఇంకా మనం తినే కొన్ని రకాల చాక్లెట్లు ఎలా తయారవుతాయో ఇక్కడ చూడొచ్చు
చాక్లెట్ తయారీ
ఈ టూర్‌లో కర్ణాటక పార్క్ , బోట్ హౌస్ కూడా ఉంది. ఇవి కూడా చూడొచ్చు.
కర్ణాటక పార్క్ ,బోట్ హౌస్
ప్రయాణికులకు మధ్య మధ్యలో వేడి టీ , శాకాహార భోజనం కూడా ఏర్పాటు చేస్తారు
భోజనం
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి