అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ మిస్ అవ్వొద్దు!
Prasanna Yadla
25 April 2026
Pic credit - Pixabay
ట్రావెల్ లవర్స్ కోసం జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది.
ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్
ఈ ప్యాకేజ్ తో విశాఖపట్నం, అరకు లోయ, బొర్రా గుహలను కూడా చూడొచ్చు
అరకు లోయ, బొర్రా గుహలు
ఈ టూర్ ఐదు రోజులపాటు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి మొదలవుతుంది
ఐదు రోజులపాటు ఉంటుంది
ఐఆర్‌సీటీసీ ప్రవేశ పెట్టిన ఈ ప్యాకేజ్ ప్రతి గురువారం ఎవరైనా వెళ్లొచ్చు.
ప్రతి గురువారం ఎవరైనా వెళ్లొచ్చు
హైదరాబాద్ రైల్వే స్టేషన్ గోదావరి ఎక్స్‌ప్రెస్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవ్వనుంది.
గోదావరి ఎక్స్‌ప్రెస్
రెండో రోజు విశాఖపట్నం చేరుకుని ఆ తర్వాత కాళీమాత ఆలయం చూడొచ్చు
కాళీమాత ఆలయం
మూడో రోజు అరకు వెళ్లి తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ చూడొచ్చు
అరకు
నాలుగో రోజు సింహాచలం ఆలయం చూసి ఆర్‌కే బీచ్‌కు వెళ్ళి సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది
సింహాచలం
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి