గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇవి చూడటం మిస్ కాకండి
Samatha
29 september 2026
Pic credit - Pinterest
చలికాలం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచా
రం.
సీజన్
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా గోవా టూర్ ప్లాన్ చేస్తుంటున్నారు. ఇక కొంత మంది గోవా వెళితే బీచ్ తప్ప ఏ
ం ఉండదు అనుకుంటారు.
బీచ్
గోవాలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. కాగా, ఆ ప్లేసెస్ ఏవి? గోవా వెళ్తే తప్పక చూడాల్సిన ప్రదేశా
లు చూసేద్దాం.
ప్రదేశాలు
గోవాలో అందమైన జలపాతాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దూద్ సాగర్ జలపాతం. గోవా వెళ్లిన వారు తప్పకుండా ఈ ప్రదేశం చూడాల్సిందే.
దూద్ సాగర్
ఓల్డ్ గోవ చారిత్రక కట్టడాలు. గోవాలో చర్చిలు, కాన్వెంట్లు గోవా పోర్చుగీసు వారి వారసత్వానికి అద్దం పడతాయి. బసిలికా ఆఫ్ బామ్ జీసస్ వంటివి చూడాల్సిందే.
చారిత్రక కట్టడాలు
గోవాలో పనాజీలోని ఫొంటైన్హాస్ ప్రాంతంలోకి వెళ్లితే రంగుల ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. అందువలన తప్పకుండా ఆప్రదేశంలోకి వెళ్లాలి.
ఫొంటైన్హాస్
గోవాలో ప్రకృతి మధ్య గడపాలి. మసాలా చెట్లను చూడాలి అంటే పోండా ప్రాంతంలోకి వెళ్లాలి. ఇక్కడికి వెళ్లితే సమయమే తెలియదంట.
ప్రకృతి
అంతే కాకుండా చోరావ్ ఐలాండ్, పక్షుల మధ్య బోట్ రైడ్, గోవా చరిత్రను తెలిపే అగ్వాడా , చపోరా కోటలు చూడొచ్చు.
చోరావ్ ఐలాండ్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి