ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతున్నారా? ఇవి తెలుసుకుంటే ప్రయాణం ఈజీ!
Prasanna Yadla
05 June 2026
Pic credit - Pinterest
కొందరు విమానాల్లో రోజూ తిరుగుతూనే ఉంటారు కానీ ఇంకొందరు ఫ్లైట్ జర్నీ గురించి తెలియదు వారు అస్సలు చేసి ఉండరు.
ఫ్లైట్ జర్నీ
ఇలాంటి వారు అస్సలు భయపడొద్దు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
ముందుగా మీరు ప్రయాణిస్తున్న ఫ్లైట్ డిటైల్స్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ప్రింట్ కూడా తీసి పెట్టుకోవాలి.
ఫ్లైట్ డిటైల్స్
ఇంకా మీ పాస్‌పోర్ట్, వీసా, ఐడీ ప్రూఫ్ ను కూడా మీ వెంటే తీసుకుని వెళ్లాలి. లగేజ్‌ని కూడా చక్కగా ప్యాక్ చేసుకోవాలి.
పాస్‌పోర్ట్, వీసా
విమాన ప్రయాణం చేసేప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి 2 గంటల ముందే చేరుకోవాలి. వెళ్ళి కౌంటర్లో చెక్ ఇన్ అవ్వాలి.
కౌంటర్లో చెక్ ఇన్
మీరు ముందుగా వెళ్లి సెక్యూరిటీ చెక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పసరిగా చేయించుకోవాలి
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మీ బోర్డింగ్ పాస్‌ను గేట్ ఏజెంట్‌కు ఇవ్వాలి ఆ తర్వాత వారు ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తారు
ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తారు
ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నప్పుడు ఏం టెన్షన్ పడకండి సాధ్యమైనంత వరకు రిలాక్స్‌గా ఉండండి
రిలాక్స్‌గా ఉండండి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి