తుఫాను సమయంలో వర్షంతో పాటు గాలి ఎక్కువగా వస్తే ఏం చేయాలో తెలుసా?
samatha
31 october 2026
Pic credit - Pinterest
అర్నబ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గాలితో కూడిన వర్షాలు పడుతున్నాయి.
తుఫాను
అయితే ఇలా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏవి అంటే?
ఈదురు గాలులతో కూడిన వర్షాలు
వర్షం ప్రారంభమై, గాలి కూడా ఎక్కువగా వస్తుంటే వీలైనంత వరకు చెట్ల కింద, కరెంట్ స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద ఉండకూ
డదు.
కరెంట్ స్తంభాలు, చెట్ల వద్ద ఉండకూడదు
అంతే కాకుండా చాలా మంది డ్రైవింగ్ చేస్తుంటారు. కానీ ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు. వీలైనంత వరకు సేఫ్ ప్లేస్‌లో
ఆగడం మంచిది.
డ్రైవింగ్ చేయకూడదు
ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంటే త్వరగా ఇంటిలో ఉన్న కిటికీలు, డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. కలుషితమైన గాలి లోనికి రాకుండా ఉంటుంది.
కిటికీ, డోర్స్ క్లోజ్ చేయడం
అంతే కాకుండా ఇంటి మెట్ల కింద ఉండటం, కిటికీ వద్ద నిలబడి చూస్తూ ఉండటం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంటి మెట్ల కింద ఉండకూడదు
ఇంటికి బలమైన భాగంలో ఉండటం, ఫోన్‌కు ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టుకోవడం, అవసరమైన ఆహారం దగ్గర పెట్టుకోవడం భయపడ
కుండా ఉండాలి.
చార్జింగ్ మస్ట్
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.
గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!