షాకింగ్ న్యూస్..ర్యాష్ డ్రైవింగ్‌లో ప్రాణంపోతే, ఆ డబ్బులకు చెక్..

Samatha

4 july  2025

Credit: Instagram

రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అంటూ మార్నింగ్ లేవగానే ఎన్నో వార్తలు వస్తుంటాయి.

ఇక రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇన్యూరెన్స్ డబ్బులు అనేవి వస్తాయని అందరికీ తెలిసిందే.

కానీ ఈ  మోటార్ వాహనాల చట్టం కింద చెల్లించే ఇన్సూరెన్స్ పరిహారం గురించి సుప్రీ కోర్టులో షాకింగ్ తీర్పు వెలువడింది.

ఈ మధ్య కాలంలో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొందరు సహజంగా మరణిస్తే మరికొందరు ర్యాష్ డ్రైవింగ్‌లో ప్రాణాలు వదలుతున్నారు.

అయితే తాజాగా సుప్రీంకోర్టు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు సంబంధించిన ఓ షాకింగ్ తీర్పును వెళ్లడించింది.

ర్యాష్ డ్రైవింగ్ వలన ప్రాణాలు కోల్పోతే వారికి మోటార్ వాహనాల చట్టం కింద ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించక్కర్లేదని తేల్చి చెప్పింది.

జస్టిస్ పిఎస్ నరసింహ ఆర్ మహదేవన్ ధర్మాసనం రూ.80 లక్షల పరిహారానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ఓ వ్యక్తి కారు ప్రమాదంలో మరణించగా, వారు ఇన్యూరెన్స్ కోసం ప్రయత్నించగా, ఈ చట్టం వలన వారికి నిరాశే మిగిలింది.