టెలిగ్రామ్‌లో సినిమాలు చూస్తున్నారా.? ఇది తప్పక తెలుసుకోండి..
03 December
2024
TV9 Telugu
చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవగానే సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా వెంటనే టెలిగ్రామ్‌లోని పలు గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
దీంతో చాలామంది ఈ ఫ్రాడ్ గ్రూపుల గురించి తెలియక.. కొత్త సినిమాల మోజులో టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరుతున్నారు.
అవన్నీ సైబర్ లింకులే అని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ కొన్ని హెచ్చరిస్తోంది.
దీంతో ఐబొమ్మ, టెలిగ్రామ్ వంటి వాటిల్లో కొత్త సినిమాలకు థంబ్‌నైల్స్ పెట్టి.. సైబర్ లింకులను అటాచ్ చేస్తున్నారు.
ఆ లింక్స్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన పూర్తి సమాచారం వెళ్తుందని ఓ తాజా నివేదికలో వెల్లడైంది.
దీంతో వారు సులువుగా ట్రాప్ చేసి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు సైబర్ దోస్త్ గుర్తించింది సైబర్ దోస్త్.
తెలియని లింక్‌లను ఓపెన్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ దోస్త్.
ఈ తరహా మోసాల కారణంగా టెలిగ్రామ్ ద్వారా ఇచ్చే లింక్‌ల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని వార్నింగ్ ఇస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నీటిపై తేలియాడే గ్రహం ఏదో తెలుసా..?
అణు బాంబు బరువు ఎంతో తెలుసా?
ఈ అరటి పండు ఖరీదు అక్షరాల రూ. 52 కోట్లు