విశాఖ టూ ఉత్తరాఖండ్.. ఐఆర్​సీటీసీ నయా ప్యాకేజీ.. 

03 December 2024

TV9 Telugu

తమ పిల్లలు రోజంతా మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోయి ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.

దేశవ్యాప్తంగా చాలా మంది తల్లిదండ్రులు మారం చేస్తున్నారని తమ పిల్లలకు చిన్నవయసులోనే మొబైల్ ఫోన్లు ఇస్తుంటారు.

దీని కారణంగా పిల్లలు వారి వయస్సుకు అనుగుణంగా కాకుండా పెద్దల కంటెంట్‌లను ఇంటర్నెట్‌లో చూడటం ప్రారంభిస్తారు.

భారతదేశంలో, దాదాపు 70% ఇంటర్నెట్ ట్రాఫిక్ అశ్లీల చిత్రాలను వీక్షించడం ద్వారా వస్తుందట.ఇవి ఎక్కువగా మొబైల్ ఫోన్ల ద్వారానే అలవాటు.

పిల్లల్లో అశ్లీల చిత్రాలతో కూడి మొబైల్ అలవాటును వదిలించుకోవాలని సైకాలజీ నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

ముందుగా చిన్న వయసులో వారికీ మొబైల్ ఫోన్ ఇవ్వకండి. అవసరం లేనప్పుడు వైఫైని ఆఫ్ చేయలని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల మొబైల్ ఫోన్‌లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. మొబైల్ లో పిల్లలకి తెలియని పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి.

మీరు చేస్తున్న ఇంటి పనిలో మీతో పాటు పిల్లలను కూడా బిజీగా ఉంచుకోండి. దీంతో కుటుంబ సమయాన్ని వెచ్చిస్తారు.