ఇది మీకు తెలుసా..? వాటర్‌ బాటిల్‌ మూత రంగును బట్టి నీటి నాణ్యత..!

12 June, 2025

Subhash

ఈ రంగు సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనిని ఎక్కువగా బిస్లరీ,ఆక్వాఫినా, క ఇన్లీ మొదలైన బ్రాండ్లు ఉపయోగిస్తాయి. ఇది స్వచ్ఛమైన, పిల్టర్‌ చేసిన, తాగాల్సిన నీరు అని అర్థం.

నీలిరంగు మూత

కొన్ని ప్రీమియం బ్రాండ్లు ఈ రంగును సహజ వనరుల నుంచి లేదా హిమాలయ వంటి పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ నుంచి నీటిని సూచించడానికి ఈ రంగు క్యాప్‌ను ఉపయోగిస్తాయి.

ఆకుపచ్చ మూత

తెల్లటి మూత ఉన్న బాటిల్స్‌ సాధారణంగా ప్యాక్‌ చేసిన తాగునీటికోసం లేదా మార్కెట్లో సులభంగా లభించే ఆర్‌ఓ శుద్ది చేసిన నీటి కోసం ఉద్దేశించి తయారు చేస్తారని అర్థం.

తెల్లటి మూత

ఎరుపు రంగు మూతను సాధారణంగా ప్లేవర్డ్‌ వాటర్‌, ఎనర్జీ లేదా హెల్త్‌ డ్రింక్స్‌ కోసం ఉపయోగిస్తారు. ఇవి సాధారణ నీరు కావు. కానీ పోషకాలతో సమృద్దిగా ఉంటాయని అర్థం.

ఎరుపు రంగు మూత

ప్రీమియం, హై ఎండ్‌ బ్రాండ్లు ఆల్కలీన్‌ లేదా స్పెషల్‌ మినరల్‌ వాటర్‌ను నల్లటి మూతతో ప్యాక్ చేసి ఉంటాయి. ఇది మిగిలిన ఉత్పత్తుల నుంచి ప్రత్యేకంగా నిలుస్తుంది.

నల్లటి మూత

దీనిని కారు నీరు లేదా ఇతర తాగడానికి పనికి రాని ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనిని చూడటం ద్వారా తక్షణమే గుర్తించడం సులభం.

పసుపు రంగు మూత

ఈ రంగును సాధారణంగా విటమిన్‌-ఇన్‌పూజ్డ్‌ లేదా ఆక్సిజన్‌టెడ్‌ వాటర్‌ వంటి పోషకాలు సమృద్దమైన నీటికి ఉపయోగిస్తారు.

లేత నీలం లేదా ఆకుపచ్చ

ఇలా వాటర్‌ బాటిల్‌ మూత రంగులను బట్టి నీటి నాణ్యత గురించి తెలుసుకోవచ్చు. ఇవి చాలా మందికి  తెలియవు. నీటి పరిక్షలు నిర్వహించి దాని నాణ్యతను బట్టి బాటిళ్లను తయారు చేస్తారు.

వాటర్‌ బాటిల్‌