డోంట్ మిస్.. సాయంత్రం ఈ ఒక్క దీపం పెడితే అదృష్టం మీదే!

samatha

6 November 2026

Pic credit - Pinterest

చూస్తుండగానే దీపావళి పండుగ వచ్చేసింది. ధన త్రయోదశి రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది.

దీపావళి

నవంబర్ 6 న ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ధన త్రయోదశిని జరుపుకోనున్నారు.

ధనత్రయోదశి

అయితే ఈ ధన త్రయోదశి రోజున తప్పకుండా సాయంత్రం ఒక దీపం వెలిగించాలంట. ఇది వెలిగిస్తే అదృష్టం కలుగుతుందంట.

దీపం వెలిగించడం

 నవంబర్ 6, ధన త్రయోదశి రోజున సాయంత్రం 5:30 గంటల నుంచి 7:00 గంటల లోపు ఒక దీపం పెడితే అదృష్టం కలుగుతుందంట.

అదృష్టం

అదే యమ దీపం. ధన త్రయోదశి రోజు ఈ దీపం పెట్టడం చాలా మంచిది. కాగా, దీనిని ఎలా పెట్టాలి అనేదాని గురించి తెలుసుకుందాం.

యమ దీపం

కొత్త మట్టి ప్రమిద తీసుకోవాలి. నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

మట్టి ప్రమీద

ఒకే వత్తి కాదు, రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి, ఇంటి ప్రధాన గుమ్మం బయట, దక్షిణం దిక్కు వైపు చూసేలా పెట్టాలి.

వత్తులు

ఇలా దీపం వెలిగించడం వలన ఇంట్లో ఎవరికైనా జాతకంలో దోషం ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఈ దీపం వారిని కాపాడుతుంది

కాపడటం