ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకూడదా.? సైన్ ఏం చెబుతుంది.?
14 September 2025
Prudvi Battula
పడుకున్న సమయంలో తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదని, మృత్యువు సంభవిస్తుందని హిందూ పెద్దలు చెబుతుంటారు.
ఉత్తర దిశలో యమదూతుల సంచరిస్తూ ఉంటారు. అందువలన ఆ దిశలో తలపెట్టుకుని నీరిస్తే మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు.
ఈ నమ్మకాన్ని సైన్స్ కూడా సమ్మతిస్తుంది. దక్షణం వైపు నిద్రించడం మంచిది కాదని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది.
విశ్వంలో భూమి అతి పెద్ద అయస్కాంతం మనకి తెలిసిందే. అలాగే మన బాడీ కూడా మాగ్నెటిక్ ఫీల్డ్లాగే పనిచేస్తుంది.
హృదయం శరీరానికి కేంద్ర స్థానం. ఇక్కడి నుంచి బాడీలో అన్ని పార్ట్స్‌కి రక్తం ప్రసారం జరుగుతుంది. మళ్లీ తిరిగి గుండెకు చేరుకుంటుంది.
భూమికి ఉత్తర, దక్షిణ దిశల్లో అయస్కాంత ప్రభావం కేంద్రీకృతమై ఉన్నందున ఉత్తర దిశలో తల పెట్టుకుని నిద్రించవద్దని అంటారు.
ఈ దిశలో నిద్రించడం వల్ల భూఅయస్కాంత ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంపై పడి రక్తప్రసరణలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి.
ఉత్తర దిశలో నిద్రించడం వల్ల రక్తంలోని ఐరన్ కారణం ఉత్తర దిశకు ఎక్కువగా ఆకర్షించబడి మెదడులోకి రక్త ప్రవాహం ఎక్కువుతుంది.
దీంతో గుండెపై ఎక్కువ ప్రభావం పడి బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైన్స్ చెబుతుంది.
రాత్రుళ్లు ఉత్తర దిశలో పడుకుంటే సరైన నిద్ర ఉండదు. దీనివల్ల తలనొప్పి, మధ్యలో మెలకువా రావడంతో నిద్ర నాణ్యత తగ్గుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాయిలెట్ ఆ దిక్కున ఉందా.? దరిద్రం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే..
ఆ బ్లడ్ గ్రూప్‌కి దోమలు ఫ్యాన్స్.. ఎందుకంటారు.?
గర్భిణులు చికెన్ లివర్ తినొచ్చా.? లాభమా.? నష్టమా.?