తులసి లేకుండా విష్ణుపూజ ఎందుకు పూర్తి కాదు? పురాణ కథ ఇదే!

Prasanna Yadla

 01 July  2026

Pic credit - Pinterest

విష్ణువు పూజలో తులసి లేకుండా పూజ పూర్తి కాదు, అయితే దీని వెనుక కథ ఎవరికి తెలీదు 

 తులసి లేకుండా పూజ పూర్తి కాదు

మరి, అసలు లేట్ చేయకుండా దీని వెనుక ఉన్న కథ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఆ కథ ఇదే 

అయితే పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే తులసీదేవి వృందా అవతారంగా ప్రస్తావించాయి 

 వృందా అవతారంగా 

శ్రీ మహావిష్ణువుకు ఈ తులసి ఆకులు అత్యంత ప్రీతికరమైనవిగా భక్తులు భావిస్తారు 

తులసి ఆకులు

ఏ చిన్న విష్ణుపూజ జరిగినా ఈ తులసి లేకుండా పూర్తి కాదని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి

హిందూ సంప్రదాయాలు

పురాణాల ప్రకారం వృందా భక్తిని మెచ్చి మహావిష్ణువు తులసికి ప్రత్యేక స్థానం దొరికిందని అంటున్నారు

తులసికి ప్రత్యేక స్థానం

తులసి ఆకులతో విష్ణు అర్చన చేస్తే చాలా పుణ్యమని భక్తుల భావించి పూజలు చేస్తారు 

విష్ణు అర్చన 

నోట్: ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్