వినాయకుడి చేతిలో లడ్డూ మాత్రమే ఎందుకు పెడతారో తెలుసా?
Samatha
18 september 2026
Pic credit - Pinterest
వినాయక చవితి పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఘనంగా ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి పల్లె, పట్నంలో వాడ వాడలో ఘనంగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
వినాయక చవితి
వినాయక చవితి అంటే వినాయకుడు మాత్రమే కాదు, ఆయన చేతిలో ఉండే లడ్డూ కూడా చాలా ప్రత్యేకమైనది . అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
లడ్డూ
అసలు వినాయకుడి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారో, కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. గణపయ్యకు నైవేద్యంగా లడ్డూ ప్రసాదమే పెట్టడం వెనుక ఓ కథ ఉన్నదంట.
కథ
అది పురాణాల ప్రకారం లడ్డూ అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట. ప్రతి రోజూ ఆయన లడ్డూ లేకుండా భోజనం చేసేవాడే కదాంట.
పురాణాల ప్రకారం
అంతే కాకుండా ఒక సారి కార్తికేయుడికి వినాయకుడికి పోటీ పెట్టారు. ఈ ప్రపంచాన్ని మూడు సార్లు ప్రదక్షణ ఎవరు చేస్తారో వారు పోటీలో విజేతలని చెబుతారు.
కార్తికేయుడు
ఆ సమయంలో కార్తికేయ తన వాహనం పై ప్రపంచాన్ని చుట్టేస్తే, వినాయకుడు మాత్రం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.తల్లిదండ్రులే తన ప్రపంచమని చెబుతాడు.
వినాయకుడు
ఆ సమయంలో వినాయకుడి తెలివి, జ్ఞాన్ని మెచ్చిన శివ పార్వతులు గణపయ్యకు లడ్డూ ప్రసాదంగా ఇస్తారంట. అప్పటి నుంచి వినాయకుడికి లడ్డూ అంటే చాలా ఇష్టం.
తెలివి జ్ఞానం
అంతే కాకుండా వినాయకుడికి అప్పటి నుంచి లడ్డూను ప్రసాదంగా పెట్టడం , నైవేద్యంగా సమర్పించడానికి లడ్డూకు ప్రత్యేక స్థానం లభించిందంట.