దేవుళ్లు మనుషులకు ఎందుకు కనిపించరు.. మరి, ఎవరికి కనిపిస్తాడు? 

Prasanna Yadla

 08 July  2026

Pic credit - Pinterest

మనకి ఇంతవరకు దేవుళ్లు కనిపించింది లేదు కానీ, భక్తితో పూజిస్తాము. అసలు మనం ఎలా నమ్ముతున్నామో మనకి కూడా అర్థం కాకుండా ఉంటుంది ఈ లాజిక్ 

దేవుళ్లు కనిపించింది లేదు

మనం ఇప్పటి వరకు దేవుళ్లను  విగ్రహరూపంలో మాత్రమే చూసాము. అయితే, వాళ్ళ నిజరూపాలు ఎవరూ చూడలేదు

నిజరూపాలు ఎవరూ చూడలేదు

మనుషులు సాధారణ రూపాలను మాత్రమే చూడగలరు ఎందుకంటే మన కంటి శక్తి అంతవరకే 

మన కంటి శక్తి అంతవరకే 

ఇంకా మనుషుల కళ్ళు  దైవిక శక్తిని అసలు తెలుసుకోలేవు ఇంకా వాటిని ఎప్పటికి గ్రహించలేవు.

వాటిని ఎప్పటికి గ్రహించలేవు.

వాటిని ఎప్పటికి గ్రహించలేవు.

ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా మనం భక్తి రూపంలో మాత్రమే దేవుళ్లను కొలవగలము. నేరుగా చూడటం అంటే కష్టం.

నేరుగా చూడటం అంటే కష్టం. 

దేవునికి ఒక ఆకారం, ఇంకా పరిమితులు, స్థలం అంటూ ఇలాంటివి ఏమి కూడా ఉండవు

ఇలాంటివి ఏమి కూడా ఉండవు

మనుషులకు ఒక లిమిట్  ఉంటుంది. దానిని మించి అపరిమితమైన దైవ శక్తిని కన్నులు చూడలేవు.

దైవ శక్తిని కన్నులు చూడలేవు.

ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్