విదుర నీతి : ఇలాంటి భార్య భర్తలు ఉన్న కుటుంబం.. నాశనమే!
samatha
04 may 2026
మహాత్మ విదురుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన అపర మేధావి, మంచి చెడులపై మంచి అవగాహన ఉన్న గొప్ప పండితుడు.
విదురుడు
మహాభారతంలో విదురుడి పాత్ర చాలా కీలకమైనది. ఈయన చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది.
మహాభారతం
ముఖ్యంగా మహాభారతంలో పాండవులకు, కౌరవులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. కానీ పాండవులు వాటిని పాటి
ంచి, ధర్మ మార్గంలో నడిచి, విజయులు అవుతారు.
సూచనలు, సలహాలు
అయితే విదురుడు అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే భార్య భర్తల్లో ఏ గుణాలు ఉంటే వారు కుటుంబాన్ని సంతోషంగా నడపగలరో కూడా తెలియజ
ేయడం జరిగింది.
భార్య భర్తలు
ఒక కుటుంబం ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా కొనసాగాలి అంటే భార్య భర్తలు ఇద్దరూ కూడా మంచి వారై ఉండాలి. అప్పుడే వారి కుటుంబం బాగుంటుంది.
మంచి మనసు ఉండటం
ఏ భార్య భర్తలు అయితే తరచూ విదేశీ ప్రయాణాలు చేస్తారో, వారికి కుటుంబంతో ఉన్న బంధం తగ్గిపోతుందంట. దీంతో సమస్యలు మొదలు అవుతాయి.
విదేశీ ప్రయాణాలు
భార్య, భర్తలో ఇద్దరూ కూడా చెడు సహవాసం, చెడు ప్రవర్తనను కలిగి ఉంటే, ఆ కుటుంబం సజావు గా సాగదు, కుటుంబంలో చీలికలు ఏర్పడుతాయంట.
చెడు సహవాసం
అదే విధంగా ఎవరు అయితే చెడు మాటలను ఎక్కువగా వింటారో, చెడును ఎక్కువగా వ్యాపిస్తారో, వారు పాపాత్ములతో సరిసమానం,వీరు ఉన్న కుటుం
బం ఎప్పుడూ ఆనందంగా ఉండదు.
చెడు మాటలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?