విదుర నీతి : స్త్రీ, డబ్బు, స్నేహం.. ఈ మూడు వదిలేయకపోతే మీ జీవితం నాశనమే!

Samatha

3 February 2026

విదుర నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారత ద్వారా విదురుడు అనేక నీతి వ్యాఖ్యలను బోధించడం జరిగింది.

విదుర నీతి

అత్యంత జ్ఞాన వంతులలో విదురుడు ఒకరు. ఆయన ఆలోచనలు, ఆయన మాటలు ఆ కాలం వారికే కాకుండా ఈ తరం వారికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

అత్యంత జ్ఞానవంతుడు

మహాభారతంతో విదురుడు నీతి, రాజకీయం, జీవితం. ప్రవర్తనకు సంబంధించిన  ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే మూడు తప్పుల గురించి కూడా ఆయన తెలిపాడు.

మహాభారతం

విదురుడి ప్రకారం, ఒక వ్యక్తి గౌరవం, విజయం, నీతి అనేది అతన్ని స్థిరత్వం వైపు నడిపిస్తాయి. అందుకే ప్రతి విషయంలో గౌరవంగా, నిజాయితీగా ఉండాలి.

నిజాయతీ

ముఖ్యంగా మూడు చెడు విషయాలకు ఏ వ్యక్తి లొంగకూడదు, అవి అతని జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసే ప్రమాదం ఉన్నదంట అవి ఏవి అంటే?

మూడు చెడు విషయాలు

ఏ వ్యక్తి అయితే మరొకరు ఆస్తిపై కన్ను వేసి, వారి సంపదను దొంగిలించాలి అనుకుంటా డో, అలాంటి వ్యక్తి క్రమంగా నాశనానికి  దగ్గర అవుతాడంట.

ఆస్తి

అదే విధంగా మరొక స్త్రీ పట్ల ఆకర్షణ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది, వేరొకరి భార్యతో సంబంధం, చాలా పాపం ఇది మిమ్మల్ని కుటుంబాన్నే నాశనం చేస్తుందంట.

పరాయి స్త్రీ

అలాగే ఏ వ్యక్తి అయితే, నిజమైన, మంచి స్నేహితుడిని విడిచి పెట్టి ఒంటరిగా, నిస్సహాయంగా ఉండటానికి ఇష్టపడతాడో, అతని జీవితం కూడా సమస్యల్లో చిక్కుకున్నట్లే.

మంచి స్నేహితుడు