తులసి మొక్కను దక్షిణ దిశలో పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త సుమా..

తులసి మొక్కను దక్షిణ దిశలో పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త సుమా.. 

07 April 2025

image

Pic credit- Getty

TV9 Telugu

వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కుని యమ ధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. ఇది ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది. దక్షిణ దిశలో తులసి మొక్కను పెంచకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కుని యమ ధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. ఇది ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది. దక్షిణ దిశలో తులసి మొక్కను పెంచకూడదు.

దక్షిణ దిశలో తులసి మొక్క

వాస్తు ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సుపై దుష్ప్రభావం చూపుతుంది.

వాస్తు ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సుపై దుష్ప్రభావం చూపుతుంది.

అశుభ ప్రభావం 

తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో అశాంతి నెలకొనడానికి కారణం అవుతుంది. సమస్యలకు దారితీస్తుంది.

తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో అశాంతి నెలకొనడానికి కారణం అవుతుంది. సమస్యలకు దారితీస్తుంది.

వాస్తు దోషం 

తులసి మొక్క సానుకూల శక్తిని సూచిస్తుంది. అయితే దక్షిణ దిశ ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది. రెండింటినీ కలిపి ఉంచడం వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది.

ప్రతికూల ప్రభావాలు

కొన్ని నమ్మకాల ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధం చెడిపోతుంది. విభేదాలు పెరుగుతాయి.

కుటుంబ సమస్యలు

వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశ కూడా ఆర్థిక నష్టంతో ముడిపడి ఉంది. తులసి మొక్కను ఈ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది.

ఆర్థిక నష్టం

తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు.

ఆరోగ్య సమస్యలు

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత పవిత్రం. ఈ దిశలు సానుకూల శక్తి, శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయి.

ఏ దిశ శుభప్రదం అంటే