పుట్టగొడుగు vs పనీర్: ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
05 April 2025
Pic credit- Getty
TV9 Telugu
పుట్టగొడుగులు, పనీర్ అందరికీ ఇష్టం. అందువల్ల వీటితో వివిధ రకాల గ్రేవీలతో సహా రుచికరమైన ఆహార పదార్ధాలను తయారు చేసుకుని తింటారు.
పుట్టగొడుగులు పనీర్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నాయి. అంతేకాదు కేలరీలు తక్కువగా ఉంటాయి.
పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
పుట్టగొడుగులు జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ కు మంచి మూలం.
పనీర్ ప్రోటీన్, కాల్షియం మంచి మూలకం. అయితే పనీర్ లో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి.
పనీర్ ను అధికంగా తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి హానికరం.
అయితే సమతుల్య , పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలనుకునే వారు పనీర్‌కు బదులుగా పుట్టగొడుగులను తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ దేశంలో 25ఏళ్ల లోపు పెళ్లి తప్పని సరి.. లేదంటే వింత శిక్షలు –
వేసవిలో పెరుగు, బెల్లం తింటే.. ఈ వ్యాధులకు మేడిసన్ అవసరం లేదు
పుచ్చకాయ తిన్న తర్వాత వీటిని తింటే.. హెల్త్ డేంజర్లో పడ్డట్లే..