పుచ్చకాయ తిన్న తర్వాత వీటిని తింటే.. హెల్త్ డేంజర్‌లో పడ్డట్లే.. 

04 April 2025

Pic credit- Getty

TV9 Telugu

వేసవిలో పుచ్చకాయ తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఇది అత్యుత్తమ పండు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది

వేసవి పండు

 పుచ్చకాయ లో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి సహా అనేక పోషకాలు లభిస్తాయి. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత కొన్నిటిని తినొద్దు ఎందుకంటే

పోషకాలు మెండు

పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుందని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. కనుక పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగితే కడుపు సమస్యలు వస్తాయి.

పాలు తాగవద్దు 

పుచ్చకాయ తిన్న తర్వాత నీరు త్రాగడం కూడా నిషేధించబడింది. ఇది మీ జీర్ణశయాంతర ప్రేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

నీళ్లు కూడా తాగవద్దు

పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలతో పాటు కొద్ది మొత్తంలో స్టార్చ్ కూడా ఉంటాయి. కనుక పుచ్చకాయ తిన్న వెంటనే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తింటే జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది.  

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

పుచ్చకాయ తిన్న తర్వాత లేదా పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో కలిపి తినొద్దు. ఇలా తింటే బిపీలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని చెబుతున్నారు

ఉప్పుతో కలిపి 

గుడ్డు, పుచ్చకాయ రెండింటిని కలిపి తినవద్దు. ఎందుకంటే ఈ రెండూ వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ రెండింటి కలిపి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 

గుడ్డుతో కలిపి