అత్యధిక Gen Z యువత ఉన్న దేశం ఏదో తెలుసా?

13 September 2025

Prudvi Battula 

ఇంట్లో బాత్రూమ్ ఉత్తరం లేదా వాయవ్య దిశల్లో మాత్రమే ఉండాలి. దక్షిణ ఆగ్నేయ, నైరుతి దిక్కుల్లో ఉంటె దరిద్రం అంటున్న వాస్తు నిపుణులు.

మీ బాత్రూమ్‌లో వాటర్ బకెట్ ఎప్పుడూ నీటితో నింపి ఉంచాలి. ఖాళీగా ఉంటే మాత్రం బోర్లించి పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.

బాత్రూమ్ డోర్ ముందు అద్దం ఉంచితే ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది. మీ ఇంట్లో ఇలా ఉంటె వెంటనే తొలగించండి.

బాత్రూమ్ తలుపు తెరిచి ఉంచితే నెగెటివ్ ఎనర్జీ కారణంగా కేరీర్‎లో అడ్డంకులు రావచ్చు. అందుకే ఇది ఎప్పుడూ మూసి ఉంచాలి.

మీ బాత్రూమ్‌లో ట్యాప్ లీక్ ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు. లీక్ అయితే ఆలస్యం చేయకుండా వెంటనే మార్చండి.

బాత్రూమ్‌లో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటివి ఆగ్నేయంలో మాత్రమే అమర్చుకోవాలి. వేరే ఏ దిక్కున ఉంచవద్దు.

బాత్రూమ్‌కు వెంటిలేషన్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉంచడం ముఖ్యం. మంచి వెంటిలేషన్ ఉంటేనే నెగెటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.

బాత్రూమ్‌కు మెటల్ డోర్ అమర్చడం ప్రతికూలతను సూచిస్తుంది. దీనికి బదులుగా చెక్క తలుపు అమర్చుకోవాలని పండితులు అంటున్నారు.

పూజగది లేదా వంటగదికి అనుకోని బాత్రూమ్ గోడ ఉంచకూడదు. అలాగే బాత్రూమ్ గోడ వైపుగా మంచాన్ని ఉంచడం ప్రతికూలతను సూచిస్తుంది.

బాత్ రూమ్‌లో టైల్స్ కానీ గోడలకు ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. ముదురు రంగులు ప్రతికూలతను సూచిస్తున్నాయి.