ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. శుభకార్యాలు ఆగిపోతాయా?
Prasanna Yadla
24 March 2026
Pic credit - Pixabay
వేసవి కాలం వస్తే మొక్కలు చాలా ఎండిపోతాయి. ఒక్కోసారి అయితే కొన్ని మొక్కలు చనిపోతాయి.
తులసి మొక్క
ఇక ఇంట్లో మనం ఎంతో పవిత్రంగా పూజించే తులసి మొక్క కూడా వాడిపోతోంది
తులసి మొక్క
అయితే, కారణం తెలియక చాలా మంది అరిష్టమని అనుకుంటూవాస్తు నిపుణులు వద్దకు వెళ్తుంటారు.
తులసి మొక్క ఎండిపోతే..
కొందరు తులసి మొక్క ఎండిపోతే శుభకార్యాలు ఆగిపోతాయని భయపడుతుంటారు
శుభకార్యాలు ఆగిపోతాయా?
అయితే, ఇలా ఎండిపోవడానికి గల ప్రధాన కారణాలేంటో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన కారణాలు
వేసవి కాలంలో నీరు తక్కువగా పడితే తులసి మొక్కలు వాడిపోతాయని అంటున్నారు.
నీరు తక్కువగా పడితే..
తులసి మొక్కలకు రోజుకు ఆరు నుంచి ఏడు గంటల ఎండ చాలా అవసరం.
ఎండ చాలా అవసరం
తులసి మొక్కలు వాడిపోతే ఎలాంటి భయాలు అవసరం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు
ఎలాంటి భయాలు అవసరం లేదు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా