భారత దేశంలోని వినాయకుడి ఫేమస్ టెంపుల్స్ ఇవే!
samatha
12 september 2026
Pic credit - Pinterest
ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం భారతదేశంలోనే ఫేమస్ గణేశ్ ఆలయాల్లో ఒకటి. ఇది ముంబైలోని ప్రభాదేవి ప్రాతంలో ఉన్నదం
ట.
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గణేశ్ ఆలయాలలో దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం ఒకటి. ఇది పూణేలో ఉంది. ఇక్కడ గణపతికి సాయంత్రం మహా మంగళ హారతి ఇస్తారంట.
భారతదేశంలోని ఫేమస్ గణపతి ఆలయాల్లో కేరళలోని మహాగణపతి ఆలయం కూడా ఒకటి. ఇది మధుర్వాహిని నది ఒడ్డున ఉంది.
ఫేమస్ టెంపుల్స్‌లలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ వినాయకుడి విగ్రహం చాలా పెద్దగ
ా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పెద్ద గణేష్ విగ్రహం
ఏపిలోని కాణిపాకం ఆలయం కూడా చాలా ఫేమస్ ఆలయాల్లో ఒకటి. ఇక్కడి ఆలయంకి వెల్లి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి అంటారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని రాక్ ఫోర్ట్ పై ఉన్న గణేశ్ ఆలయం కూడా భారతదేవంలోనే చాలా ఫేమ్ టెంపుల్.
అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లో విక్రమాదిత్యుడి నిర్మించిన, చింతామన్ గణేశ్ ఆలయం చాలా ప్రత్యేకమైనది.
అలాగే రాజస్థాన్‌లో ఉన్న వినాయకుడి ఆలయాల్లో రణతంబోర్ వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ వివాహ పత
్రికలు మొదట ఇక్కడే సమర్పిస్తారంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?