తొలి ఏకాదశి.. విష్ణు-శివుడు.. పురాణాల్లోని మహా రహస్యం!

Prasanna Yadla

 21 July  2026

Pic credit - Pinterest

తొలి ఏకాదశి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన  అవసరమని లేదు హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ

తొలి ఏకాదశి 

ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు 

 దేవశయని ఏకాదశి

పురాణాల చెబుతున్న ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువు  ఈ నాలుగు నెలల యోగనిద్రలో ఉంటారు  

యోగనిద్ర

ఈ కాలాన్ని చాతుర్మాస్యంగా భావించి  భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు

చాతుర్మాస్యంగా 

 విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు సృష్టి బాధ్యతలను పరమశివుడికి అప్పజెబుతాడని అంటున్నారు 

 సృష్టి బాధ్యతలను

ఈ సమయంలో భక్తులు శివార్చన, శివనామస్మరణ చేస్తూనే ఉంటారు 

 శివార్చన, శివనామస్మరణ 

తొలి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ వంటివి చేయడం పుణ్యప్రదమని విశ్వసిస్తారు.

తొలి ఏకాదశి రోజు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్