ఆదివారం అని నాన్ వెజ్ వండుతున్నారా.. నేడు ముక్కముట్టకూడదంట!
21 September 2025
Samatha
నేడు మహాలయ అమావాస్య. అయితే ఈ సారి పితృపక్షంలో వచ్చే అమావాస్య ఆదివారం వచ్చింది. అందువలన ఈ రోజు కొన్ని పనులు
అస్సలే చేయకూడదంట.
ముఖ్యంగా చాలా మంది ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతుంటారు.కానీ ఈ రోజు అస్సలే ముక్క ముట్టకూడదంట.
మహాలయ అమావాస్య రోజున ఎట్టిపరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదని చెబుతున్నారు పండితులు.ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు పితృదేవుళ్లకు తర్పణాలు ఇవ్వడం మంచిది, కానీ ఇంటిలో నాన్ వెజ్ వండుకోవడం, బయట తినడం లాంటిది అస్సలే చేయకూడదం
ట.
ఈరోజు ఇంటిలో నాన్ వెజ్ వండటం వలన ఇంటిలోపల ప్రతి కూల శక్తి ఏర్పడుతుందని, ఇది మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
ఈ మహాలయ అమావాస్య రోజున అన్నదానం, వస్త్రదానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా ఈ రోజున కాకుంలకు, చీమలకు, ఆవులకు ఆహారం పెట్టడం వలన అన్నింట్లో కలిసి వస్తుందంట. అదృష్టం కలుగుత
ుందంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది తమ తమ మతవిశ్వాసాల
పై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దుర్గామాతను ఏ పూలతో పూజిస్తే అదృష్టం కలుగుతుందో తెలుసా?
ఇంట్లో చేసుకొనే సౌత్ ఇండియన్ ఫేమస్ చేపల కర్రీలు ఇవే..టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు !
నవరాత్రి ఉపవాసం… కాఫీ, టీలు తాగొచ్చా? తెలుసుకుందాం!