ఇంట్లో చేసుకొనే సౌత్ ఇండియన్ ఫేమస్ చేపల కర్రీలు ఇవే..టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు !
19 September 2025
Samatha
దక్షిణ భారత దేశానికి చెందిన వంటకాలు, వాటి రుచులు చూస్తే ఎవ్వరూ వదిలి పెట్టరు. ఇక్కడి వంటకాలు చాలా ఫేమస్.
అధికంగా కొబ్బరి, చింత పండు వంటి వాటిని ఉపయోగించి, అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ప్రతి వంటకం ఒక్కో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
అయితే ఇప్పుడు మనం దక్షిణ భారతదేశానికి చెందిన స్పెషల్ చేపల కర్రీలను చూసేద్దాం. ముఖ్యంగా వాటి ఇంట్లోనే సులభంగా ఎలా ప్రిపేర్ చేయాలంటే?
ఎలాంటి ఆయిల్ లేకుండా, చింతపండు,కొబ్బరి, మసాలా దినుసులతో చేసే చేపలక్రీ టేస్ట్ అదిరిపోద్దీ. ఈ భోజనాలు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చును.
దక్షణ భారత దేశంలో మంగళూరు చేపల కర్రీ చాలా స్పెషల్. దీనిని కింగ్ ఫిష్ లేదా సుర్మాయ్‌తో చేస్తారు, కొన్ని సార్లు అరటి ఆకులలో ఉడికిస్తారు. దీనిని ఇంట్లోనే సులభంగా చేయచ్చు.
దక్షణ భారత దేశంలో మంగళూరు చేపల కర్రీ చాలా స్పెషల్. దీనిని కింగ్ ఫిష్ లేదా సుర్మాయ్‌తో చేస్తారు, కొన్ని సార్లు అరటి ఆకులలో ఉడికిస్తారు. దీనిని ఇంట్లోనే సులభంగా చేయచ్చు.
కోస్తా కర్ణాటకు చెందిన ఫిష్ గాస్సీ స్పెషల్ కర్రీ, దీనిని కొబ్బరి పాలు చింత పండు పేస్ట్‌తో అద్భుతంగా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
తమిళనాడు ఫేవరెట్ వంటకం, మీన్ కోజంబు . దీనిని మట్టి కుండలో ఉడికించి వండుతారు. మట్టి కుండలో ఈ ఫిష్ కర్రీ వండటం వలన ఇది మంచి టేస్ట్ వస్తుంది.
కేరళ స్పెషల్ డిష్, ఫిష్ మొయిలీ, ఇది చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీలో ఒకటి. కొబ్బరి పాలు, మసాల దినుసలతో చేసే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు.