బీకేర్ ఫుల్.. హైపో థైరాయిడ్ ప్రధాన లక్షణాలు ఇవే!
17 September 2025
Samatha
ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో హైపో థైరాయిడ్ ఒకటి. దీని వలన చాలా మంది మహిళలు ఇబ్
బంది పడుతున్నారు.
కాగా, ఇప్పుడు మనం హైపో థైరాయిడ్ ఉండే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అసలు వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
రాత్రి సమయంలో తనిద్ర పోయినా కూడా అలసిపోయినట్లు అనిపించడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే అది హైపోథైరాయిడ్ ప్రారంభ సంకేతాలలో ఒక
టి.
కొందరు ఏం తినకపోయినా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. అయితే అధిక బరువు కూడా హైపోథైరాయిడ్ ప్రారంభ సంకేతం .
చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండటం, అధికంగా చలివేసినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అది హైపోథైరాయిడిజం లక్షణం.
పొడి చర్మం లేదా ఎప్పుడూ లేని విధంగా అతిగా జుట్టు రాలడం కూడా థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి అంట. అందుకే అతిగా జుట్టురాలితే అ
స్సలే నిర్లక్ష్యం చేయకూడదంట.
హృదయస్పందన రేటులో మార్పు కూడా థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి. హైపోథైరాయిడిజం ఉన్న వారికి సాధారణం కంటే ఎక్కువ హృదయస్పందన రేటు ఉంటుందంట.
పీరియడ్స్‌లో మార్పులు వస్తే కూడా వైద్యుడిని సంప్రదించాలంట. బుతుక్రమం ఎక్కువ లేదా తక్కువగా ఉన్నా కూడా థైరాయిడ్ ఎఫెక్టే అంటున్నారు
నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న న్యూ ట్రెండ్.. మీరు ట్రై చేస్తారా?
చాణక్య నీతి : ఈ నలుగురితో కలిసి జీవించినా మరణించినట్లేనంట!
నారింజ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!