తమకు తామే తెలివైన వ్యక్తి అనుకొని మురిసిపోతున్నారా.. చాణక్యుడి మాటలివే!

Samatha

27 January 2026

అత్యంత తెలివైన వ్యక్తులలో ఆ చార్య చాణక్యుడు ఒకరు. చాణక్యుడు తన కాలంలో చాలా ప్రతిభ ఉన్న వ్యక్తిగా, అత్యంత జ్ఞానవంతుడిగా పేరు సంపాదించుకున్నాడు.

చాణక్య నీతి

ఇక చాణక్యుడు ఎన్నో విషయాలను గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆయన తమకు తామే తెలివైన వారు అనుకు వారి గురించి కూడా తెలియజేశాడు.

ఆచార్య చాణక్యుడు

అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? మీ మానసిక ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలో తెలియజేయడం జరిగింది.

తామే తెలివైనవారు

ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారంట, అందులో తెలివైన వారు, తెలివైన వారిగా నటించే వారు, అలాంటి వారు ఎప్పుడూ తన మాటలతో ఇతరులను తక్కు చేసి మాట్లాడుతారు.

రెండు రకాల వ్యక్తులు

తమకు తామే తెలివైన వారు అనుకొని, అహంకారంతో ఉంటూ, తమ చుట్టూ ఉన్నవారిని తామే గొప్ప అంటూ మాటలతో బాధిస్తుంటారు.

తామే గొప్ప 

అయితే అలాంటి వారికి చాలా దూరంగా ఉండాలంట. ముఖ్యంగా వారితో వాదనలకు దిగడం కానీ, వారితో వాదించడం కానీ చేయడం మంచిది కాదంట.

వాదనలు

అతి తెలివైన వ్యక్తులు ఇతరుల బలహీనతలను, లోపాలను ఎగతాలి చేస్తారు. అందువలన వారికి మీ గురించిన ఏ సమాచారం తెలియనివ్వకూడదంట.

బలహీనతలు

తమకు తామే తెలివైన వారిమి అనుకునే వారు నిత్యం గొప్పలు చెప్పుకుంటూ వాళ్ల ఉచ్చులో వాళ్లే చిక్కుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి వారికి వచ్చే వరకు వదిలి వేయాలంట.

వదిలి వేయడం