ఏంటీ ఏం చేసినా పెళ్లి కుదరట్లేదా.. అయితే శుక్రవారం ఇలా చేయండి!
25 September 2025
Samatha
పెళ్లి రెండు అక్షరాలే అయినా ఇది ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం. చాలా మంది సరైన ఏజ్‌లో వివాహం చేసుకోవాలనుకుంటారు.
కానీ కొంత మందికి ఎన్ని సార్లు చూసినా పెళ్లి సంబంధాలు అనేవి కుదరవు, ముఖ్యంగా ఎన్నో సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా ఒ
కే అవ్వదు.
దీంతో చాలా మంది బాధ పడిపోతుంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని, గ్రహా దోషం ఉందా అని చెక్ చేసి పూజలు చేయడం లాంటివి చేస్తుంటా
రు.
అయితే త్వరగా వివాహం జరగాలి అంటే, ఆ పూజలే కాకుండా కొన్ని రకాల దానాలు కూడా చేయాలని చెబుతున్నారు పండితులు.
కాగా, అసలు ఎలాంటి దానాలు చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
త్వరగా వివాహం కావాలి అనుకునేవారు, శుక్ర వారం రోజున శుక్రగ్రహానికి పూజలు చేయాలంట. అంతే కాకుండ
ా శుక్రగ్రహానికి సంబంధించిన మత్రాలు జపించడం మంచిదంట.
అలాగే ప్రతి శుక్రవారం వివాహం ఆలస్యం అయ్యే వారు మజ్జిగ, వస్త్రాలు, పాలు , పెరుగు వంటివి చిన్న పిల్లలకు దానం చేయాలంట.
అంతే కాకుండా ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజ చేయడం, శుక్రవారం నవగ్రహాల పూజ చేయడం మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చెరుకు రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
బంగారం కొనేటప్పుడు మోసపోకూడదా.. ఇది తెలుసుకోండి!
కాళీమాత ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా? పండితులు ఏమంటున్నారంటే?