ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే బంగారం విషయంలో మోసాలకు చెక్ పెట్టడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
బంగారాన్ని స్వచ్ఛత క్యారెట్స్ రూపంలో కొలుస్తారు. కాగ దాని మోసాలకు చెక్ పెట్టి, స్వచ్ఛమైన బంగారాన్ని ఎలా తెలుసుకోవచ్చు. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అలాగే బంగారంలో ఏది నగలు చేసుకోవడానికి చాలా ఉత్తమంగా ఉంటుంది. ఏ క్యారెట్స్ బంగారంలో ఎంత వరకు ఇతర లోహాలు కలుస్తాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం బంగారం ఉండగా,మగతా 8.4 శాతం ఇతరలోహాలు కలుస్తాయని చెబుతున్నారు నిపుణులు.
అదే విధంగా 18 క్యారెట్ల బంగారంలో 75 శాం బంగారం ఉండగా, మిగతా 25 శాతం ఇరలోహాలు కలుస్తాయని చెబుతున్నారు నిపుణులు.
14 క్యారెట్ల బంగారంలో దాదాపు 58.5 శాతం మాత్రమే బంగారం ఉంటుంది. మిగతా యాభై శాతం ఇతరలోహాల మిశ్రమం ఉంటుందంట.
12 క్యారెట్ల బంగారంలో 50 శాతం బంగారం ఉండగా, మిగతా 50 శాతం లోహాల మిశ్రమం ఉంటుందంట. ఇతర లోహాల మిశ్రమంతో తయారవుతుందంట
10 క్యారెట్ల బంగారంలో 41. 7 శాతం మాత్రమే బంగారం ఉంటుందంట. అందుకే బంగారం కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంట.