ఇంటికి అదృష్టం తెచ్చే జంతువులు ఇవే.. మీ ఇంట్లో ఉన్నాయా?
28 September 2025
Samatha
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని
లేదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు సరైన దిశలో నిర్మించడమే కాదు ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫొటోలు, ఇంట్లో ఉండాల్సిన జంత
ువుల గురించి కూడా దీని ప్రభావం ఉంటుంది.
అయితే వాస్తు ప్రకారం కొన్ని జంతువులు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ జంతువులు ఏవో ఇప్పుడు చూద్దాం.
తాబేళు చాలా మంది ఇంట్లో ఉంటుంది. అయితే ఇది దీర్ఘాయువును సూచిస్తుంది. అందువలన ఇది ఇంట్లో ఉండటం వలన సంపద పెరగడమే
కాకుండా, పురోగతి ఎక్కువ ఉంటుందంట.
చేపలు ఇంట్లో ఉండటం కూడా చాలా మంచిది. ఎవరి ఇంట్లోనైతే ఫిష్ అక్వేరియం ఉంటుందో వారికి కలిసి వస్తుందంట. అయితే ఇది లివింగ్ రూమ్‌లో ఉండటం శుభకరం.
కుక్కలు ఇంట్లో ఉండటం కూడా శుభదాయకం అంటున్నారు వాస్తునిపుణలు. ఎందుకంటే ఇవి విశ్వాస బలాన్నీ, సానుకుల ప్రతిఫలాన్ని ఇస్తాయంట.
హిందూవులు ఎక్కువగా ఆవులను గౌరవిస్తుంటారు. అయితే వారి ప్రకారం ఇంట్లో ఆవులు ఉండటం కూడా చాలా శుభప్రదం అంటున్నారు పండితులు.
చిలుకలు ఇంట్లో ఉండటం కూడా చాలా శుభకరం. ఇవి అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా సంపద పెరుగుదలకు దోహదం చేస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ Vs మేక మాంసం.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. ఇది ఏ దేశాల్లో ఎక్కువుందో తెలుసా!
పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?