ఈ 3 రాశులవారికి త్రిగ్రాహ యోగం.. ఇక పట్టిందల్లా బంగారమే.. డబ్బే డబ్బు
12 August 2025
Prudvi Battula
బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఇది ఆగస్టు 20 వరకు ఉంటుంది.
ఈ త్రిగ్రహ యోగం ఉన్న రోజుల్లో మూడు రాశులవారికీ అదృష్టం కలగనుందని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు.
మిథున రాశి వారికి త్రిగ్రహ యోగం ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ఇది మునుపటి కంటే మెరుగైన స్థితికి చేరుకుంటారు.
అలాగే ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికీ అనుకూలంగా సమయం.
కన్యా రాశి వ్యక్తులకు త్రిగ్రహ యోగం కొత్త ఉద్యోగావకాశాలను రానున్నాయి. వ్యాపారంలో ఎక్కవ లాభాలు గడించనున్నారు. పెద్ద కాంట్రాక్టులు కూడా వస్తాయి.
వీటితో పాటు అవివాహితులకు వివాహ అవకాశాలు రానున్నాయి. విద్యార్థులు గొప్ప విజయాలను అందుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా కొనసాగుతుంది.
తులా రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా బలపడనున్న. డబ్బు సంపాదనకి అనువైన సమయం. వృత్తి, వ్యాపారాలు మెరుగుపడనున్నాయి.
త్రిగ్రహ యోగం కారణం అదృష్టం, గౌరవం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు విజయవంతం పూర్తై మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?