వెన్నులో వణుకు పుట్టించే కాళికా దేవి కథ అందరూ తెలుసుకోవాల్సిందే!

Prasanna Yadla

 08 July  2026

Pic credit - Pinterest

కాళికా దేవి ఎంత పవర్ఫుల్ దేవత అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అధర్మాన్ని నాశనం చేసిన గొప్ప దేవత 

కాళికా దేవి

ధర్మాన్ని కాపాడేందుకు ఈ మాత కాళికా దేవి ఉగ్రరూపాన్ని ధరించిందని పురాణాల్లో ప్రస్తావించారు. అసలు ఈ కథ ఏంటో ఇక్కడ చూద్దాం..

పురాణాల్లో ప్రస్తావించారు. 

అతి భయంకరమైన రక్తబీజుడు వంటి రాక్షసులను కూడా సంహరించిన కాళికా దేవి ఈ కథలో మాములు ట్విస్ట్ లు ఉండవు. 

రక్తబీజుడు

నిజం చెప్పాలంటే భయంకర రక్తబీజుడి రక్తం భూమి మీద పడకుండా దానిని తాగుతూ అతడిని సంహరించింది.

అతడిని సంహరించింది.

కాళికా దేవి ఉగ్రరూపం ఎత్తకపోతే లోకంలో దుష్టులు పెరిగిపోయేవాళ్ళు.  అమ్మవారు ఆ రోజు రూపం ఎత్తడం వలన ఈ రోజు మనుషులు ఇలా బతుకుతున్నారు

దుష్టులు పెరిగిపోయేవాళ్ళు

కాళికా దేవి మెడలో పుర్రెల మాల, చేతిలో ఖడ్గం పట్టుకుని ఆ రూపమే అతి భయంకరంగా ఉంటుంది. 

మెడలో పుర్రెల మాల

అయితే, ఎక్కువగా అమావాస్య రోజున ఈ  కాళికా దేవిని ప్రత్యేకంగా పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది

అమావాస్య రోజున పూజ

ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్